(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.330. అధ్యాయః 330
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సర్వథా ధర్మస్య కర్తవ్యతాకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-330-0x(6538)(78841)
యద్యస్తి దత్తమిష్టం వా తపస్తప్తం తథైవ చ।
గురూణాం వాఽపి శుశ్రూషా తన్మే బ్రూహి పితామహ॥ 12-330-1(78842)
భీష్మ ఉవాచ। 12-330-2x(6539)
ఆత్మనాఽనర్థయుక్తేన పాపే నివిశతే మనః।
స కర్మ కలుషం కృత్వా క్లేశే మహతి ధీయతే॥ 12-330-2(78843)
దుర్భిక్షాదేవ దుర్భిక్షం క్లేశాత్క్లేశం భయాద్భయం।
మృతేభ్యః ప్రమృతా యాంతి దరిద్రాః పాపకర్మిణః॥ 12-330-3(78844)
ఉత్సవాదుత్సవం యాంతి స్వర్గాత్స్వర్గం సుఖాత్సుఖం।
శ్రద్దధానాశ్చ దాంతాశ్చ ధనస్యాః శుభకారిణః॥ 12-330-4(78845)
వ్యాలకుంజరదుర్గేషు సర్పచోరభయేషు చ।
హస్తావాపేన గచ్ఛంతి నాస్తికాః కిమతః పరం॥ 12-330-5(78846)
ప్రియదేవాతిథేయాశ్చ వదాన్యాః ప్రియసాధవః।
క్షేంయమాత్మవతా మార్గమాస్థితా హస్తదక్షిణాః॥ 12-330-6(78847)
పులాకా ఇవ ధాన్యేషు పూత్యండా ఇవ పక్షిషు।
తద్విధాస్తే మనుష్యేషు యేషాం ధర్మో న కారణం॥ 12-330-7(78848)
సుశీఘ్రమపి ధావంతం విధానమనుధావతి।
శేతే సహ శయానేన యేనయేన యథాకృతం॥ 12-330-8(78849)
పాపం తిష్ఠతి తిష్ఠంతం ధావంతమనుధావతి।
కరోతి కుర్వతః కర్మ చ్ఛాయేవానువిధీయతే॥ 12-330-9(78850)
యేనయేన యథా యద్యత్పురా కర్మ సునిశ్చితం।
తత్తదేవ నరో భుంక్తే నిత్యం విహితమాత్మనా॥ 12-330-10(78851)
సమానకర్మనిక్షేపం విధానపరిరక్షణం।
భూతగ్రామమిమం కాలః సమంతాదపకర్షతి॥ 12-330-11(78852)
అచోద్యమానాని యథా పుష్పాణి చ ఫలాని చ।
స్వం కాలం నాతివర్తంతే తథా కర్మ పురాకృతం॥ 12-330-12(78853)
సమానశ్చావమానశ్చ లాభాలాభౌ జయాజయౌ।
ప్రవృత్తా న నివర్తంతే నిధనాంతాః పదేపదే॥ 12-330-13(78854)
ఆత్మనా విహితం దుఃఖమాత్మనా విహితం సుఖం।
గర్భశయ్యాముపాదాయ భజతే పూర్వదేహికం॥ 12-330-14(78855)
బాలో యువా వా వృద్ధశ్చ యత్కరోతి శుభాశుభం।
తస్యాంతస్యామవస్థాయాం భుంక్తే జన్మనిజన్మని॥ 12-330-15(78856)
యథా ధేనుసహస్రేషు వత్సో విందతి మాతరం।
తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్ఛతి॥ 12-330-16(78857)
మలినం హి యథా వస్త్రం పశ్చాచ్ఛుధ్యతి వారిణా।
ఉపవాసైః ప్రతప్తానాం దీర్ఘం సుఖమనంతకం॥ 12-330-17(78858)
దీర్ఘకాలేన తపసా సేవితేన తపోవనే।
ధర్మనిర్ధూతపాపానాం సంసిధ్యంతే మనోరథాః॥ 12-330-18(78859)
శకునానామివాకాశే మత్స్యానామివ చోదకే।
పదం యథా న దృశ్యేత తథా పుణ్యకృతాం గతిః॥ 12-330-19(78860)
అలమన్యైరుపాలబ్ధైః కీర్తితైశ్చ వ్యతిక్రమైః।
పేశలం చానురూపం చ కర్తవ్యం హితమాత్మనః॥ ॥ 12-330-20(78861)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 330॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-330-6 ఆస్థితా హతదక్షిణా ఇతి ధ. పాఠః॥
12-330-10 తత్తదేవోత్తరం భుంక్తే ఇతి ఝ. పాఠః॥
12-330-13 లాభోఽలాభః క్షయాక్షయావితి ఝ. పాఠః॥
12-330-14 భుజ్యతే పూర్వదైహికమితి ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.